Minister SridharBabu: ఆటోడ్రైవర్లను బిఆర్‌ఎస్ నేతలు రెచ్చ గొడుతున్నారన్న మంత్రి శ్రీధర్ బాబు
Minister SridharBabu: ఆటో డ్రైవర్‌లను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, BRS నేతలకు దమ్ముంటే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దని ఓపెన్‌గా చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు సవాలు చేశారు.