Miryalguda Accident: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
Miryalguda Accident: మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో నందిపాడు మండలానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.