Mla Harish Rao Letter : యాసంగి పంటలు ఎండిపోతున్నాయ్, రంగనాయక సాగర్ కు నీళ్లు ఇవ్వాలని హరీశ్ రావు లేఖ
Mla Harish Rao Letter : కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రంగనాయక సాగర్ లోకి ఒక టీఎంసీ నీళ్లు ఎత్తిపోసి సిద్దిపేట రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.