MLA Lasya Nandita: ఏడాదిలో తండ్రి కూతుళ్ల మృతి, ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లోనే విషాదం
MLA Lasya Nandita: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం ఆ ప్రాంతంలో విషాదం నింపింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది.