Mlc Kavitha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి& ఎమ్మెల్సీ కవిత
Mlc Kavitha : రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలుచేయాలన్నారు.