Nagarkurnool MP Ramulu : బీఆర్ఎస్ ను వీడిన మరో సిట్టింగ్ ఎంపీ & బీజేపీలో చేరిన రాములు
BRS Nagarkurnool MP Pothuganti Ramulu: బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు. ఢిల్లీ వేదికగా బీజేపీ పార్టీలో చేరారు.