Nalgonda Mega Job Mela : నల్గొండలో ఈ నెల 26న మెగా జాబ్ మేళా, 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
Nalgonda Mega Job Mela : నల్గొండ స్థానిక నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. 100కు పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.