Nalgonda MP : నల్గొండ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ లో రాజుకుంటున్న వేడి!
Nalgonda MP : నల్గొండ ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ లో పైరవీలు మొదలయ్యాయి. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి టికెట్ విషయంలో అధిష్టానం నుంచి కొంత స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.