Nalgonda Municipality : అవిశ్వాస అస్త్రం...! మున్సిపాలిటీల కైవసంపై 'కాంగ్రెస్' కన్ను

1 year ago 388
Nalgonda Municipality : నల్గొండ మున్సిపాలిటీ కుర్చీపై కన్నేసింది కాంగ్రెస్. అవిశ్వాస అస్త్రంతో… కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు హస్తం కండువా కప్పుకోవటంతో త్వరలోనే ఈ తంతు పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Read Entire Article