Nalgonda : మిర్యాలగూడలో విషాదం & రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య
Nalgonda Latest News: మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.