National Youth Parliament Utsav : అద్భుతమైన స్పీచ్ ఇవ్వండి రూ.2 లక్షలు గెలవండి&పార్లమెంట్ లో మాట్లాడే ఛాన్స్ కూడా!
National Youth Parliament Utsav : నెహ్రూ యువ కేంద్రం.. జాతీయ యువజన పార్లమెంటు ఉత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి ఉపన్యాస పోటీలను నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రెండు లక్షల నగదు, రెండో బహుమతి రూ.1,50,000 చొప్పున ఇస్తారు.