Neelam Madhu: మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్న పటాన్‌చెరు నీలం మధు… ఆసక్తికరంగా మారిన మెదక్ రాజకీయాలు
Neelam Madhu: దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, రాజకీయ పార్టీలు తమ గెలుపు అవకాశాలు పెంచుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మెదక్ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో నీలం మధును మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.