Nekkonda Station Fight: జర్నీ లేకున్నా, అక్కడ టిక్కెట్లు కొని స్టేషన్‌కు ఊపిరి పోస్తున్నారు…!
Nekkonda Station Fight: ప్రయాణికులు లేరనే కారణంతో రైళ్ల రాకపోకలు ఆగిపోవడంతో ఆ ఊరి జనం ఏకమయ్యారు. పని ఉన్నా లేకపోయినా టిక్కెట్లు మాత్రం కొంటూ స్టేషన్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.