New Year 2024 : న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు& ఈ ఫ్లైఓవర్లపై నో ఎంట్రీ, వాహనదారులకు సూచనలు

1 year ago 106
New Year 2024 : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి పలు ఫ్లైఓవర్లు మూసివేస్తారు. క్యాబ్, ఆటో డ్రైవర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.
Read Entire Article