NIA Searches: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు… వీక్షణం వేణుగోపాల్ ఇంటితో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు…
NIA Searches: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపాయి. తెల్లవారుజాము నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు జరుపుతున్నాయి.