Nizam Sugars : నిజాం షుగర్స్ తెరిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం& మంత్రి శ్రీధర్ బాబు
Nizam Sugars : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని సబ్ కమిటీ ఇవాళ పరిశీలించింది. స్థానిక రైతులతో భేటీ అయ్యింది.