Nizamabad News : నిజామాబాద్ టికెట్ కోసం బీజేపీలో పోటీ? సై అంటున్న సీనియర్ నేతలు
Nizamabad News : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నిజమాబాద్ లోక్ సభ టికెట్ కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈసారి కూడా అర్వింద్ పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, మరో ఇద్దరు సీనియర్ నేతలు తమనకు అవకాశం ఇవ్వాలని పోటీ పడుతున్నారు.