Nizamabad News : సార్ మా గల్లీకి రండి, బీజేపీ ఎమ్మెల్యేకు సమస్యల స్వాగతం
Nizamabad News : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డివిజన్లలో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.