Nizamabad Politics : నిజామాబాద్ లో ఎంపీ అర్వింద్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి&జోరందుకున్న మాటల యుద్ధం
Nizamabad Politics : నిజామాబాద్ పాలిటిక్స్ వేడెక్కాయి. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.