Nizamabad Praja palana: అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ.. తొలిరోజు గందరగోళం
Nizamabad Praja palana: రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచే కేంద్రాలకు ప్రజలు భారీగా తరలివచ్చారు.