Nizamabad Robbery: ట్రావెల్ బస్సులో చోరీ.. రూ.13లక్షలు కాజేసిన కేటుగాళ్లు
Nizamabad Robbery: ముంబై నుంచి జగిత్యాల వస్తున్న ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ జరిగింది. నగదు బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.