ORR MLA Accident: ముందు వెళ్లే వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పిన ఎమ్మెల్యే కారు… రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే దుర్మరణం

1 year ago 88
ORR MLA Accident: అతివేగం, డ్రైవర్‌ నిద్ర మత్తులోనే ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాతే వాహనం అదుపు తప్పినట్టు భావిస్తున్నారు. 
Read Entire Article