Padma Awards 2024 : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం & ఏపీ, తెలంగాణ నుంచి ఎంపికైన వాళ్లు వీరే

1 year ago 288
Padma Awards Winners List 2024 : పలు రంగాల్లో విశేష సేవలను అందించినవారికి భారత ప్రభుత్వం గురువారం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులను ఈ పురస్కారాలు దక్కాయి.
Read Entire Article