Passport Adalat 2024 : మీ పాస్‌పోర్టు అప్లికేషన్ పెండింగ్ లో ఉందా..? ఈ స్పెషల్ డ్రైవ్ మీకోసమే
Passport Adalat in Hyderabad : పాస్ పోర్టుల జారీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం.పెండింగ్‌లో ఉన్న వాటికి పరిష్కారం చూపే దిశగా జనవరి 20వ తేదీన ‘పాస్‌పోర్టు అదాలత్’ నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదలైంది.