Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు, విదేశాలు చెక్కేసిన కీలక సూత్రధారులు& ప్రముఖులు, వ్యాపారులపై నిఘా

1 year ago 127
Phone Tapping Case : విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తో పాటు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు కీలక సూత్రధారులని ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు.
Read Entire Article