PIB Hyderabad Jobs 2024 : పీఐబీ హైదరాబాద్ లో ఉద్యోగాలు & ఖాళీల వివరాలివే
PIB Hyderabad Recruitment 2024: పీఐబీ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా… ట్రాన్స్ లేటర్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.