PM Narendra Modi Adilabad: తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ.. ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభం

1 year ago 102
PM Narendra Modi Adilabad: పదేళ్లలో తెలంగాణ  రాష్ట్రం సాధించిన పురోగతి బీజేపీ పాలనకు అద్దం పడుతుందని  ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదిలాబాద్‌ పర్యటనలో ఎన్టీపీసీ రెండో యూనిట్‌ జాతికి అంకితం చేయడంతో పాటు పలు పనులను ప్రారంభించారు. 
Read Entire Article