Ponnam Prabhakar : హుస్నాబాద్ అభివృద్ధే నా ప్రాధాన్యత, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించను& మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar : హుస్నాబాద్ అభివృద్ధే తన ప్రాధాన్యత అని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.