Power Plants Enquiry: బిఆర్ఎస్‌కు మెడకు చుట్టుకున్న ఆ మూడు విద్యుత్ నిర్ణయాలు

1 year ago 405
Power Plants Enquiry:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని విద్యుత్ రంగంలో బిఆర్ఎస్ భారీ అక్రమాలకు పాల్పడిందని సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ల నిర్మాణంపై న్యాయ విచారణకు ఆదేశించారు. 
Read Entire Article