Praja Palana Application Status : 'స్టేటస్ చెక్' ఆప్షన్ వచ్చేసింది... ప్రజాపాలన దరఖాస్తులపై తాజా అప్డేట్ ఇదే

1 year ago 391
Telangana Govt Praja Palana Application Status : ప్రజాపాలన దరఖాస్తుల డేటా ప్రక్రియ పూర్తి కావొస్తోంది. కోటికి పైగా దరఖాస్తులను కంప్యూటరీకరిస్తున్నారు. ఇప్పటికే ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురాగా… స్టేటస్ చెక్ చేసుకునే విషయంలో మరో అడుగు ముందుకేసింది సర్కార్.
Read Entire Article