Praja Palana Applications : అలర్ట్... ఇవాళే 'ప్రజా పాలన' దరఖాస్తులకు లాస్ట్ డేట్ & కోటి దాటిన అప్లికేషన్లు

1 year ago 335
TS Govt Praja Palana Applications : ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటి వరకు  దరఖాస్తులు కోటికి పైగా దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
Read Entire Article