President Murmu: హైదరాబాద్‌లో బస చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

1 year ago 387
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రానున్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. 
Read Entire Article