Protocol Conflict : ప్రోటోకాల్ వివాదం...! BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు
BRS MLA Padi Kaushik Reddy: హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కాంగ్రెస్ లీడర్లు అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనుదిరిగారు.