Protocol Conflict : మరోసారి ప్రోటోకాల్ వివాదం & మంత్రి, ఎమ్మెల్యే మధ్య డైలాగ్ వార్

1 year ago 382
Siddipet district News: మరోసారి ప్రోటోకాల్ వివాదం చర్చనీయాంశంగా మారింది. కొమరవెల్లి జాతరపై నిర్వహించిన సమీక్షకు కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాపరెడ్డిని స్టేజీపైకి పిలవటంతో స్థానిక ఎమ్మెల్యే పల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే పల్లా మధ్య డైలాగ్ వార్ నడిచింది.
Read Entire Article