Pushpa Actor Jagadeesh : ప్రేమించిన యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా, అందుకే ఫొటోలు తీసి బెదిరించా?

2 years ago 378
Pushpa Actor Jagadeesh : సినీ నటుడు జగదీశ్ అరెస్టు కేసులో సంచనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉండడంతో ఆమెను తిరిగి దారిలోకి తెచ్చుకునేందుకు జగదీశ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
Read Entire Article