Puvvada Vs Vaddiraju: ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ తీరుపై ఎంపీ వద్దిరాజు విమర్శలు
Puvvada Vs Vaddiraju: చెట్టు కొమ్మలు నరుక్కుని ఏకంగా చెట్టును కూలిపోయేలా చేశామంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఎంపీ వద్దిరాజు విమర్శలు గుప్పించారు.