Rachakonda : విధుల్లో నిర్లక్ష్యం, చైతన్యపురి సీఐ నాగార్జునపై బదిలీ వేటు
Rachakonda : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి ఇన్స్పెక్టర్ పై వేటు పడింది. కోర్టు వారెంట్ విషయంలో కానిస్టేబుళ్లు రూ.5 లక్షలు వసూలు చేసిన ఘటనలో ఏసీబీ ముగ్గురిని అరెస్టు చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీఐను బదిలీ చేశారు సీపీ.