Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాదం, చెరువులో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి!

1 year ago 349
Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి చెరువులో పడి మృతి చెందింది. చెరువుకు చిన్నారి ఇంటికి అర కిలోమీటర్ దూరం ఉండడంతో... ఈ ఘటనపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Read Entire Article