Ration Card e&KYC : రేషన్ కార్డుదారులకు అలర్ట్, ఈకేవైసీ అప్డేట్ కు జనవరి 31 లాస్ట్ డేట్!
Ration Card e-KYC : రేషన్ కార్డుదారులందరూ జనవరి 31వ తేదీ లోపు ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. రేషన్ షాపుల్లో కేవైసీ అప్డేట్ చేస్తున్నట్లు తెలిపింది.