Revanth Delhi Tour: ఆస్తుల విభజన, బకాయిల వసూలుకు సహకరించాలని అమిత్‌షాకు.. రేవంత్ విజ్ఞప్తి
Revanth Delhi Tour: తెలంగాణ ఆస్తులు వినియోగించు కున్నందుకు బకాయిలు వసూలుతోపాటు విభజన చట్టానికి అనుగుణంగా ఆస్తుల విభజనకు సహకరించాలని హోంమంత్రి అమిత్‌షాకు సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.