Revanth Reddy : అప్పుడు వైఎస్ కు, ఇప్పుడు జగన్ కు సహకరించింది కేసీఆరే& తెలంగాణ నీళ్లు ఏపీకి దారాదత్తం:సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : కేసీఆర్, హరీశ్ రావే నీటి పారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం జగన్, కేసీఆర్ ఇంటికి వచ్చి చర్చించి రాయలసీమ లిఫ్ట్ ద్వారా నీటి తరలించుకుపోయారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కేసీఆర్ ఏపీకి దారాదత్తం చేశారన్నారు.