Revanth Struggles:రేవంత్‌కు తప్పని ఎదురు చూపులు, ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుతారా?

2 years ago 423
Revanth Struggles: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎదురు చూపులు తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా సిఎల్పీ అధ్యక్ష పదవి మాత్రం ఇంకా ఊరిస్తూనే ఉంది. ఎన్నికలయ్యే వరకు సైలెంట్‌గా ఉన్న ప్రత్యర్థి శిబిరం అదను చూసి అడ్డు పడటం రేవంత్‌కు మింగుడు పడటం లేదు.
Read Entire Article