Road Accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

1 year ago 361
Road Accident: వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. ఇప్పటికే ఈ మార్గంలో కొద్దిరోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతుండగా.. గురువారం రాత్రి మరో యాక్సిడెంట్ జరిగింది.
Read Entire Article