Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

1 year ago 386
Road Accident: విహార యాత్రకు బయలుదేరిన మిత్ర బృందంలో ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్‌ జిల్లాలో మంగళవారం తెల్ల వారు జామున ఈ ఘటన జరిగింది. 
Read Entire Article