Robbery in Hyderabad : హైదరాబాద్ లో పట్టపగలే బంగారం షాప్‌లో దోపిడీ... కీలకంగా మారిన సీసీ పుటేజీ

1 year ago 287
Jewellery Shop Robbery in Hyderabad : హైదరాబాద్‌ లో పట్టపగలే బంగారం షాప్‌లో దోపిడీ జరిగింది. మలక్‌పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌లో ఈ ఘటన జరిగింది. యజమాని కుమారుడిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Entire Article