Rtd Bureaucrats: ఆ ఉద్యోగులకు చెక్ పెట్టనున్న టీ సర్కారు
Rtd Bureaucrats: వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసక్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు.