Rythu Bandhu Updates : 'ఇంకా అక్కడి వరకే'...! 'రైతుబంధు' నిధుల జమ తాజా అప్డేట్ ఇదే
Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు కింద ఇచ్చే పంట పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ… డబ్బుల జమ ప్రక్రియ నత్తనకడన సాగుతోంది. అయితే ప్రస్తుతం డబ్బుల జమకు సంబంధించి తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….