Rythu Bandhu Updates : ఆ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేది అప్పుడే...! & 'రైతుబంధు' స్కీమ్ తాజా అప్డేట్ ఇదే
Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు నిధుల జమ ప్రక్రియలో ఇప్పుడిప్పుడే వేగం పెరుగుతోంది. సంక్రాంతి పండగ తర్వాత ఎక్కువ విస్తీరణం గల రైతుల ఖాతాల్లోకి కూడా డబ్బులు జమ అవుతున్నాయి.