Rythu Bandhu : రైతు బంధు, రుణమాఫీపై కీలక అప్డేట్& ఈ నెలాఖరులోగా ఖాతాల్లో డబ్బులు!
Rythu Bandhu : రైతు బంధు, రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా రైతు బంధు నగదు జమ చేస్తామని తెలిపారు.