Sadaram Slots: సదరం స్లాట్‌కు తప్పని తిప్పలు..! సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల పడిగాపులు..

1 year ago 351
Sadaram Slots: వారంతా శారీరక వైకల్యం  ఉన్న వారు.. దృష్టి, వినికిడి లోపాలతో పాటు మానసిక దివ్యాంగులు… జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతీనెల నిర్వహించే సదరం సర్టిఫికెట్ కోసం ప్లాట్లు బుక్ చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు.
Read Entire Article